కడప జిల్లా రాజంపేట మండలంలో పూలపుత్తూరు గ్రామాన్ని అన్నమయ్య ప్రాజెక్టు నుంచి వచ్చిన వరద నీరు క్షణాల్లో ముంచెత్తింది. ఇదే వరద రాత్రి వచ్చి ఉంటే ఊరంతా సమాధైపోయేది. పగలు రావడంతో ఊరు కొట్టుకుపోయినా తాము ప్రాణాలతో బతికి బయటపడ్డామంటున్నారు పూలపుత్తూరు గ్రామస్తులు.
#AndhraPradesh #Kadapa #AnnamayyaProject
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
source