దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా కాంబినేషన్లో సూపర్ హీరో సినిమాగా హను-మాన్‌తో ప్రేక్షకుల ముందు వచ్చారు. చిన్న సినిమాగా మొదలై, స్కేల్ పెంచుకుని సంక్రాంతి బరిలో నిలిచింది. మరి హనుమాన్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? బీబీసీ
కోసం సాహితీ రాసిన రివ్యూ చూద్దాం.
#Hanuman #TejaSajja #Tollywood #MovieReview
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
source