దక్షిణ భారత వంటకం సాంబార్ దేశమంతా ఆదరణ పొందింది. ఇప్పుడు దీని రుచి భారత్ సరిహద్దులు కూడా దాటేసింది. సాంబార్ లేని ఇడ్లీ తినలేం. మరి, సాంబార్ చరిత్ర ఏంటి? అది ఎలా పుట్టింది? సాంబార్ అనే మాట ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు మేం ప్రయత్నించాం.
#Sambar #SouthIndianDish #Thanjavur #history
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
source